loader

దుబాయ్‌లో మంచు విష్ణు ఫ్యామిలీకి తప్పిన ముప్పు

ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లు దుబాయ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సెలవుల్లో ఉన్న టాలీవుడ్ నటుడు మంచు విష్ణు ఈ దాడుల మధ్య చిక్కుకుపోయారు. తాము ఉంటున్న ఇంటికి అత్యంత సమీపంలో మిస్సైళ్లు పేలడంతో ఇల్లు ఒక్కసారిగా కంపించిందని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన వెల్లడించారు భారీ శబ్దాలకు తాము బస చేసిన ఇల్లు దద్దరిల్లిపోయిందని విష్ణు పేర్కొన్నారు. చిన్న కూతురు ఐరా తీవ్రంగా భయపడిందని ఆయన […]

దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, పీవీ సింధు, ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌’లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వెళుతున్న సింధు, శనివారం దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. ట్రాన్సిట్ హబ్‌గా ఉన్న దుబాయ్ చేరుకున్న తర్వాత ఆమె ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. యుద్ధ వాతావరణం కారణంగా సింధుతో పాటు వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది

వివక్షత లేని దినోత్సవం – Zero Discrimination Day

వివక్షత లేని దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మార్చి 1న ఐక్యరాజ్యసమితి (UN) మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు జరుపుకునే వార్షిక దినోత్సవం . ఈ దినోత్సవం చట్టం ముందు సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు UN సభ్య దేశాలన్నింటిలోనూ దీనిని పాటిస్తున్నారు. దీనిని మొదట మార్చి 1, 2014న జరుపుకున్నారు

రమదాన్ నెల

రంజాన్, లేదా రమదాన్ ఇస్లామీయ చంద్రమాస పంచాంగంలో తొమ్మిదవ నెల.ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసం’ . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ‘ రోజా ‘ అని అంటారు. “సౌమ్” అని అరబ్బీ లో పిలుస్తారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON