loader

రెండేళ్ల క్రితం చంద్రబాబు నాయుడుపై వేసిన జోకుల విషయంలో ఆగ్రహంతో ఉన్న టీడీపీ మద్దతుదారులు, బెంగళూరులో స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రదర్శనను అడ్డుకున్నారు. శనివారం రాత్రి శరత్ ఉదయ్ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శరత్ ఉదయ్ ప్రదర్శనకు అడ్డుపడిన టీడీపీ మద్దతుదారులు..ఈ విషయం మీద గతంలోనే తాను క్షమాపణలు చెప్పినట్లు శరత్ ఉదయ్ చెప్తున్నప్పటికీ అతనితో బలవంతంగా చంద్రబాబు, నారా లోకేష్‌లకు క్షమాపణ చెప్పించారు. ఈ క్రమంలోనే అతన్ని అసభ్య పదజాలంతో దూషించటం రికార్డైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON