loader

మధ్యప్రాచ్య సంఘర్షణల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో దాడికి గురైన ఒక చమురు ట్యాంకర్‌లో మంటలు చెలరేగినట్లు రెండు సముద్ర పర్యవేక్షణ సంస్థలు తెలిపాయి. గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో ఇది నాలుగో దాడి అని సమాచారం. ఒమన్ తీరానికి సమీపంలో హోర్ముజ్ జలసంధి నుండి బయలుదేరుతున్న నౌకపై “గుర్తుతెలియని వస్తువు” దాడి చేయడంతో, దాని ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఈ ట్యాంకర్‌ను పనామా జెండా కలిగిన ‘ఆన్ ఫీనిక్స్’గా భద్రతా పర్యవేక్షక సంస్థ గుర్తించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON