మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం కారుమూరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని
కారుమూరి నివాసంలో ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావుకుమారుడు కారుమూరి సునీల్ కుమార్‌ను జూన్ నెలలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.