loader

అర్ధరాత్రి గిరిజన బాలికల హాస్టల్‌ భవనం పైనుంచి దూకడంతో ఇంటర్ విద్యార్థిని గాయపడింది. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్‌గుర్తి గ్రామంలో చోటు చేసుకుది. ఈ ప్రమాదంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మహేశ్వరి అనే విద్యార్థినికి తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. విద్యార్థిని భవనం పై నుంచి ఎందుకు దూకింది అనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON