loader

హాకీ ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ లో జరిగిన పూల్ డి మ్యాచ్ ను భారత్ 0-0తో డ్రాగా ముగించింది. ఇంగ్లాండ్ క్రీడాకారిణులు గోల్స్ చేయడానికి గట్టిగా ప్రయత్నించినా.. భారత ప్లేయర్ లు పట్టుదల ప్రదర్శించి గోల్స్ రాకుండా అడ్డుకున్నారు. ఈ మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో భారత్ ఐదు పాయింట్లతో రెండో రౌండ్ కు అర్హత సాధించగా.. నాలుగు పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్ ఇంటిముఖం పట్టింది. పూల్ డి నుంచి భారత్ రెండో రౌండ్ కు దూసుకెళ్లింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON