ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు తగలడంతో అధికారులు ఆయన భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఆయనకు ఇప్పటికే ఉన్న వీఐపీ భద్రతను మరింత పెంచి, పారామిలటరీ కమాండోలతో జెడ్ + రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల ఇండియన్ యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలోని న్యూ మోతీ బాఘ్లో ఉన్న సీఈసీ అధికారిక నివాసాన్ని వెతుక్కుంటూ వెళ్లి సమీపంలో భారీ నిరసనలు చేపట్టారు. వెంటనే పోలీసు శాఖ పరిస్థితిని సమీక్షించి, సీఈసీ భద్రతను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది.