హరిహరవీరమల్లు సినిమాలో రాజకీయాలు ఉండవని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సినిమానా, రాజకీయాలా అంటే నా ప్రయారిటీ రాజకీయాలకేనని స్పష్టం చేశారు. అయితే తన వల్ల నిర్మాత లు నష్టపోయారని..
నా సినిమాల ఆలస్యం వల్ల వారు బలైపోయారని అన్నారు. నైతిక బాధ్యత వహించి నేను వాటిని పూర్తి చేశాననని.. రెమ్యూనేషన్ గురించి ఆలోచన చేయలేదు… సినిమా పూర్తి చేయాలనే పని చేశాననన్నారు.

