కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెనక్కి తగ్గారు. సీజేపీ, కేంద్రం మధ్య మూడో దఫా చర్చలు జరనున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం జరిగింది.