loader

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో SBI Platinum Jubilee Asha Scholarship 2026-27 పేరుతో అందిస్తున్న ఈ స్కాలర్‌షిప్ ద్వారా 9వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ వరకు రూ.15,000 నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందుతుంది. కనీసం 75 శాతం మార్కులు లేదా 7.5 CGPA సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 19, 2026

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON