loader

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విధుల్లో ఉండాల్సిన కొందరు పోలీసు సిబ్బంది నిబంధనలను గాలికొదిలేసి ప్రైవేట్ వేడుకల్లో మునిగిపోయారు. పోలీస్ స్టేషన్ రికార్డుల్లో తాము ఆన్ డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసుకుని, విధులకు దూరంగా ఓ ఫామ్ హౌస్ లో జరిగిన బర్త్ డే పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. అక్కడ మద్యం మత్తులో వారంతా ఉత్సాహంగా చిందులు వేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON