loader

పాప్ సామ్రాజ్య అధినేత మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ సినిమా ఫస్ట వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ప్రపంచవ్యాప్తంగా సుమారు 217.4 మిలియన్ డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక బయోపిక్ సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ప్రపంచ సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. మైఖేల్ జాక్సన్ పాటలకు.. ఆయన డ్యాన్స్ స్టెప్పులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON