loader
రాహుల్ గాంధీ (జననం 1970 జూన్ 19)ఆయన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ ల మొదటి సంతానం. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మనవడు. భారత మొట్టమొదటి  ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు మునిమనవడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి మాజీ అధ్యక్షుడు, అమేథీ నియోజకవర్గం నుంచి 2004 నుండి 2019 వరకు లోకసభ సభ్యునిగా పనిచేశాడు. 2019 లో వయనాడ్ నుండి లోకసభ సభ్యుడయ్యాడు. రాహుల్ నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందినవాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON