గ్రామ సచివాలయ ఉద్యోగులపై ఉక్కు పాదం అన్యాయం.. వారు రాజ్యాంగబద్దంగా గళాన్ని విప్పితే అణచివేస్తారా? అంటూ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ మండిపడ్డారు. ఇప్పటికే అరెస్టు చేసిన వందలాది మంది ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలని,ఈ ఘటనకు బాధ్యడిని చేస్తూ డీజీపీపై సుమోటోగా కేసు
నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు.కరోనా సమయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులే ప్రజలను కాపాడారు. అలాంటి వారి సమస్యలు పరిష్కారం చేయకపోగా పోలీసులతో కొట్టిస్తారా?” అంటూ టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.