ఉన్నత విద్య కోసం వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం కొత్త ఈ-వీసా విధానాన్ని 2025 జూలై 15 నుంచి ఇది అధికారికంగా ప్రవేశపెడుతోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న భౌతిక వీసా స్టిక్కర్ల స్థానంలో సురక్షితమైన డిజిటల్ రికార్డులను వాడుకలోకి తీసుకు రాబోతున్నారు. ఈ కొత్త విధానం కింద విద్యార్థులకు ఇకపై పాస్‌పోర్ట్‌పై భౌతిక వీసా ముద్ర (విగ్నేట్) ఉండదు. బదులుగా వారి ఇమ్మిగ్రేషన్ స్థితికి సంబంధించిన సమాచారం పాస్‌పోర్ట్‌కు లింక్ చేయబడిన సురక్షితమైన డిజిటల్ రికార్డుగా ఉంటుంది.
.

