న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్ణచందర్ అనే వ్యక్తి కారణంగానే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ చిక్కడపల్లి పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛకు భర్తతో విడాకులు తరువాత పూర్ణచందర్ స్వేచ్ఛను ప్రేమిస్తున్నానంటూ మూడుళ్లపాటు వెంటపడ్డాడు. తన భార్యతో విభేదాలున్నాయని, స్వేచ్చ ఒప్పుకుంటే భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పూర్ణచందర్ మాటలను నమ్మిన స్వేఛ్చ దగ్గరైయ్యింది.
అలా నాలుగేళ్ల నుండి వీరి పరిచయం కొనసాగుతూ వస్తోంది.

