loader

‘శశిరేఖ’ ఫుల్ సాంగ్ వచ్చేసింది. సరికొత్త లుక్‌లో ప్రసాద్, శశిరేఖ అదరగొట్టారు. ప్రోమోతోనే భారీ హైప్ క్రియేట్ చేయగా… ఫుల్ సాంగ్‌తో ఆ హైప్ పదింతలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నయన్‌లు సరికొత్తగా న్యూ లుక్‌లో లవ్ సాంగ్‌లో అదరగొట్టారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ వేరే లెవల్.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON