సిలికాన్ క్రిస్టల్, వేఫర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు 91.10 ఎకరాల భూ కేటాయింపు, విశాఖలో అదానీ డేటా సెంటర్ కు 5.84 ఎకరాల భూమి కేటాయింపు, కృష్ణా. జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు రూ. 698.90 కోట్లు కేటాయించడంతో పాటు, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల కొనసాగింపునకు ఆమోదం తెలిపారు.ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ గ్యారంటీని పొడిగించారు. కర్నూలు జిల్లాలో నూతన పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.