ప్రధాని మోడీ మరోసారి ఇన్ స్టాలోకి వచ్చి వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన.. తనపై దూషణలకు దిగిన విద్యార్ధుల్ని క్షమించేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వ్యంగ్యంగా స్పందించారు. దేశ భవిష్యత్తు కంటే మీ చర్మం ప్రకాశవంతంగా ఉందని దీప్కే వ్యాఖ్యానించారు. మీరు వారిని రీల్లో మాత్రమే క్షమిస్తారా, లేక కేసులను కూడా ఉపసంహరించుకుంటారా అని ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ వీడియోపై దీప్కే ప్రశ్నించారు.