మలయాళ హీరో దిలీప్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఒక హీరోయిన్ను వేధించిన కేసులు అతడిపై 2017లో నమోదైన ఒక కేసులో, కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా తన మాజీ భార్య మంజు వారియర్పై దిలీప్ షాకింగ్ కామెంట్స్ దాడి కేసులో తనను ఇరికించడానికి ఆమె కుట్ర చేసిందని ఆరోపించాడు.‘‘కేసులో కుట్ర ఉంది అని మొదట సూచించింది మంజు వారియరే.ఆ తర్వాతే నాపై కుట్ర మొదలైంది’’ అని చెప్పాడు.మంజు తప్పుడు అభియోగాలు మోపడానికి స్క్రిప్ట్ తయారు చేసిందని ఆరోపించాడు.

