loader

కోల్‌కతాలోని మమత నివాసం కాళీఘాట్‌లో . దుర్గా పూజ మంటపాన్ని ఆవిష్కరించేందుకు మమత తన నివాసం నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని మహిళ దూసుకొచ్చి మమతా బెనర్జీ చీరను ఆమె లాగేందుకు యత్నించారు. అయితే, వెంటనే అక్కడున్న టీఎంసీ కార్యకర్తలు, నేతలు ఆ మహిళను అడ్డుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని పరిశీలించగా.. ఆ మహిళ దుస్తుల్లో దాచిపెట్టిన కత్తి బయట పడింది. ఆ మహిళను కాళీఘాట్ పోలీసులకు అప్పగించారు. కాగా.. మమతా బెనర్జీకి కల్పించిన భద్రతా ఏర్పాట్లపై టీఎంసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON