loader

అనంతపురంలోని 30వ డివిజన్ మూడవ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. భారీ పోలీసు బందోబస్తు నడుమ రీపోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం కొంతమంది బయటి వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. సోమవారం ఉదయం నుంచి నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ రీపోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 30వ డివిజన్ పరిధిలో మొత్తం 3923 ఓట్లు ఉండగా మూడవ బూత్ పరిధిలో 973 ఓట్లు ఉన్నాయి. 973 ఓట్లకు సంబంధించి రీపోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం సజావుగా సాగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON