loader

పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ కమోడిటీ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సముద్ర మార్గాల్లో చమురును రవాణా చేసే నౌకలపై దాడులు పెరగడం, అదే సమయంలో అమెరికా తన మూడవ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను ఆ ప్రాంతానికి మోహరిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో సరఫరా అంతరాయాలపై వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు తెరుచుకోగానే ఇది మరింత పైకి పాకి బ్యారెల్‌కు $103 మార్కును తాకింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON