loader

అమెరికా వ్యతిరేక విధానాలతో బ్రిక్స్‎లో చేరే ఏ దేశానికైనా 10శాతం అదనపు టారిఫ్ విధిస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు . బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే ఏ దేశానికైనా అదనంగా 10% విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి మినహాయిపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON