November 20, 2026 Posted by : Admin Entertainment General హీరోయిన్ సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 19న బాబు పుట్టినట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. బాబుకు దేవ్ నిడిమోరు అని పేరు పెట్టినట్లు తెలిపారు. మా హృదయాలు ఎన్నడూ లేనంత ఆనందంలో నిండిపోయాయి అనే క్యూట్ క్యాప్షన్ తో అభిమానుల ఆశీస్సులు కోరారు.