loader

ఆసియా క్రీడల్లో భారత్ కు మరో బంగారు పతకం దక్కింది. మహళల 75 కిలోల బాక్సింగ్ పోటీల్లో లవ్లీనా బోగో హైన్ కు స్వర్ణ పతకం వచ్చింది. ఫైనల్లో చైనాకు చెందిన జియిబావోను ఓడించి లవ్లీనా ఈ పతకం దక్కించుకొంది. ఈ స్వర్ణంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 70 పతకాలు చేరాయి. వీటిలో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ ఆరో స్థానానికి చేరింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON