హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ. 1,50,000, 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ. 1,63,640, వెండి ధరలో కూడా ఈరోజు పెద్ద మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,90,000 వద్ద ట్రేడవుతోంది