loader

థాయ్‌లాండ్‌ యువ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్‌ షినవత్రా ను జూలై 1వ తేదీ నుంచి పదవి నుంచి సస్పెండ్ చేస్తూ.. థాయిలాండ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పొరుగు దేశమైన కంబోడియా మాజీ ప్రధానమంత్రి హున్‌సేన్‌కు ఫోన్ చేసి మాట్లాడగా.. ఆ కాల్ లీక్ కావడంతో ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేశారు. ఫోన్ కాల్‌లో థాయిలాండ్ అంతర్గత పరిస్థితులతోపాటు ఆర్మీ కమాండర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం తీవ్ర వివాదానికి కారణమైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON