loader

<span;>పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్(17) మృతి చెందాడు. హనుమకొండ జిల్లాలోని హనుమాన్ నగర్ కు చెందిన నిరంజన్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు జూన్ 17 న నిరంజన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించిన విషయం తెలిసిందే. నిరంజన్ కోసం ఓజీ 2 షూటింగ్ ను పూర్తి చేస్తానని ఫస్ట్ తనకే చూపిస్తానని పవన్ కల్యాణ్ ఆ బాలుడికి హామీ ఇచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON