loader

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరో మోసం చేస్తే, తానే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశానని జనసేన నేత కోట రుక్మిణి ఓ లేఖ విడుదల చేశారు. గత కొన్నేళ్లుగా తన వ్యక్తిత్వంపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నా, వ్యక్తిగత జీవితంపై కల్పిత కథనాలు ప్రచారం చేస్తున్నా, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నా తాను మౌనంగా భరిస్తూ వచ్చానని కోట రుక్మిణి ఈ లేఖలో తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON