loader

మా సంస్థతో ఎలాంటి సంబంధం లేని చరిత అనే మహిళ చోరీకి పాల్పడింది. ఇది కాకతాళీయంగా జరిగిందో.. పొరపాటున జరిగిందో కాదు.. కచ్చితంగా ఇది వెన్నుపోటే. ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా గడుపుతోన్న మంచు విష్ణుకు ఈ సమస్య కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. దీంతో ఆ పరమశివుడిని ప్రశ్నిస్తూ… ‘జటాజూటధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ #హరహరమహదేవ’ అంటూ ట్వీట్ చేశారు. మంచు విష్ణుకు వచ్చిన ఈ పరిస్థితి చూసి ఫ్యాన్స్‌ ఆయనకు ధైర్యం చెబుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON