loader

సంతానం కోసం స్పెర్మ్ డోనర్ల సహాయం తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణం.  యూరప్‌లో జరిగిన ఒక సంఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. తనకు తెలియకుండానే ఒక క్యాన్సర్ కారక జన్యు మార్పును కలిగి ఉన్న ఓ స్పెర్మ్ డోనర్ వల్ల, అతను తండ్రి అయిన 67 మంది పిల్లల్లో ఏకంగా 10 మందికి క్యాన్సర్ సోకినట్లు తాజాగా నివేదికలు వెల్లడించాయి ఒకే డోనర్ వీర్యాన్ని ఎంత మందికి వాడాలి అనే దానిపై సరైన నియంత్రణలు లేకపోవడం ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON