దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. అందుకు సంబంధించి ఏపీ, ఇండియా అసోసియేషన్ బంద్ విధివిధానాల సైతం వివరించింది. అత్యవసర మెడిసిన్స్ కోసం నగరాల్లో రెండు నుంచి మూడు గ్రామాల్లో ఒక్కొక్క మందుల షాపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. దాదాపుగా అన్ని మందుల దుకాణాలు ఏపీ తెలంగాణలో మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీ బుధవారం ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. ప్రధానంగా ఆన్ లైన్ మార్కెట్లో మందులు అమ్మకాలు నిరసిస్తూ యూనియన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం అవుతుంది.