`ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ రచ్చ స్టార్ట్ చేస్తున్నారు టీమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. మొదటి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు.ఉస్తాద్భగత్ సింగ్` మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. `దేఖ్ లేంగే సాలా` పేరుతో సాగే ఈ పాట ప్రోమో మంగళవారంసాయంత్రం విడుదల చేయగా, అది ఆకట్టుకుంటోంది.ఇందులో పవన్ మార్క్ స్టెప్పులు దుమ్ములేపేలా ఉన్నాయి.

