loader
అఫ్గానిస్థాన్ తో జరిగిన తొలి టీ20 సమరంలో భారత క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 82 పరుగులతో వీరవిహారం చేయడంతో ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి సునాయాసంగా ఛేదించింది. కేవలం 32 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 256.25 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 82 పరుగులు, మరోవైపు ఇషాన్ కిషన్ 33 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు సాధించి చక్కటి సహకారం అందించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON