loader

తిరుమల అలిపిరి డిపో పరిధిలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. అలిపిరి డిపో యాజమాన్యం ఎలక్ట్రిక్ ఏసీ బస్తుల డ్రైవర్లకు ప్రతి డ్యూటీలో కచ్చితంగా 5 ట్రిప్పులు వేయాలనే కఠినమైన నిబంధనను విధించింది. అంతే కాకుండా 5 ట్రిప్పులు వేయకపోతే పూర్తి జీతం కాకుండా ట్రిప్పుల వారీగానే జీతం చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ నిబంధనపై డ్రైవర్లు మండిపడుతున్నారు. బస్సుల కండిషన్, బ్యాటరీ ఛార్జింగ్ సమస్యల వల్ల 3 నుంచి 4 ట్రిప్పుల కంటే ఎక్కువ వేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON