కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి, ‘ డాక్టర్ రమ్య మోహన్ అనే మహిళ తన సోషల్ మీడియా ఖాతాలో విజయ్ సేతుపతిపై “విమనైజర్”, “డ్రగ్ మానిప్యులేటర్ష అని చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇష్యూపై విజయ్ సేతుపతి స్పందించారు. ఆ ఆరోపణలు ఏ మాత్రం నిజం కావు. అవి నా మీద ఏ మాత్రం ప్రభావం చూపవు. అలాంటివి ఎప్పటికీ జరగవు అని, ఇప్పటికే ఆమెపై సైబర్ క్రైమ్‌లో తన టీమ్ ఫిర్యాదు చేసిందని అన్నాడు.

