ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ 2025) నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఏప్రిల్ 15 నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్ http:// schooledu.telanganga.gov.inలో మరింత సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.

