loader

ఏలూరు జిల్లాలోని జీలుగుమల్లి గ్రామంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామ పరిసరాల్లో పెద్దపులి తిరుగుతున్న దృశ్యాలు ఓ దుకాణానికి చెందిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వ్యవసాయ పనులు, ఇతర అవసరాల కోసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON