మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ చేసిన ఓ ప్రత్యేక ట్వీట్ ముఖ్యంగా ఆయన ఉపయోగించిన #KKAVCF హ్యాష్‌ట్యాగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మా అందరికీ ఎంతో అండగా నిలిచారు. మాలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ, మమ్మల్ని ముందుకు నడిపించారు” అంటూ అల్లు అర్జున్ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. #KKAVCF …’కట్టే కాలే అంత వరకు చిరంజీవి ఫాన్స్’ అంతె అన్న అల్లు అర్జున్ వీడియో ట్రెండ్ అవుతుంది