loader

చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫైనిరమైన్ మలేట్ (Chlorpheniramine Maleate), ఫెనిలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కాంబినేషన్ ఔషధాల వినియోగంపై పరిమితి విధించింది. ఈ ఫార్ములేషన్ కాంబినేషన్ మందుల తయారీ, విక్రయం, పంపిణీపైనా ఆంక్షలు విధించింది. ఈ కాంబినేషన్ మెడిసిన్ ను నాలుగేళ్లలోపు చిన్నారులకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB), నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON