మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో తాజా ప్రాజెక్ట్ మెగా 158. కొన్ని రోజులుగా కొనసాగుతున్న మెగా 158 పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా సెట్స్‌లో చిరు అండ్ టీం దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రధాన తారాగణంపై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేశారని సమాచారం. కాగా నెక్ట్స్ షెడ్యూల్ కోసం చిరు అండ్ బాబీ టీం సిద్దమవుతుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన అప్‌డేట్‌పై క్లారిటీ ఇవ్వనుంది.