loader

గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణ ఉండాలన్న తన ఆకాంక్షను ట్రంప్‌ మరోసారి బయటపెట్టారు.తమ జాతీయ భద్రతకు సంబంధించి గ్రీన్‌లాండ్‌ చాలా ముఖ్యమైనదని, అక్కడ రష్యన్‌, చైనా నౌకలు తిష్టవేయడం ఆందోళనకరమని అన్నారు. రక్షణ అవసరాల కోసం గ్రీన్‌లాండ్‌ అమెరికాకు కావాలని ఆయన చెప్పారు. కొలంబియా చాలా బలహీనంగా ఉందని, కొకైన్‌ (మాదకద్రవ్యం) తయారుచేసి అమెరికాకు అమ్మడానికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆ దేశ అధ్యక్షుడు ఇష్టపడుతున్నారని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON