గుంటూరు నగర మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. కమిషనర్‌తో పడటం లేదంటూ … పార్టీకి సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడంపై, మేయర్ మీద అవిశ్వాసం పెట్టేందుకు కూటమికి బలం లేదని… తెలిసి కూడా మనోహర్ ఎందుకు రాజీనామా చేశారని ఆరా తీసింది. దీంతో మనోహర్, ఆయనతో పాటు ఇద్దరు కార్పొరేటర్లపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది.

