loader

మిర్యాలగూడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ కోసం కేటాయించిన మొత్తాన్ని రైతుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రూ. 2 కోట్ల చెక్‌ను అందజేసిన బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబం… ఈ మొత్తాన్ని రైతుల సంక్షేమం కోసం వినియోగించాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందించాలని అభ్యర్థించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON