loader

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శాన్ డియేగోలోని ‘మాంట్ గోమెరీ – గిబ్స్ ఎగ్జిక్యూటివ్’ విమానాశ్రయంలో ఓ విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు సీట్ల సామర్థ్యం ఉన్న ‘సెస్నా 172 స్కెహాక్’ విమానం రన్వేపై ల్యాండ్ అయ్యే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సెస్నా విమానం విమానాశ్రయంలోని రన్ వే తాకిన మరుక్షణమే క్షణాల వ్యవధిలోనే అగ్నికీలలు విమానాన్ని పూర్తిగా చుట్టుముట్టడంతో లోపల ఉన్న ఇద్దరు బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON