కరీంనగర్‌లో బీజేపీ మహాపాదయాత్ర నిర్వహిస్తోంది. మహా పాదయాత్రలో బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. గాంధీ విగ్రహం నుంచి కమాన్ చౌరస్తా వరకు మహాపాదయాత్ర జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్