loader

శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్లతో పాటు.. ఆముదాలవలస, అల్లూరు, రాజాం, బి.కొత్తపేట, తాడిగడప, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, గుడివాడ, చింతలపూడి, నరసరావుపేట, పొన్నూరు, బాపట్ల, పొదిలి, కందుకూరు, గూడూరు, కావలి, శ్రీకాళహస్తి, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగాల్సి ఉన్న మున్సిపాలిటీలకు ఇదివరకే రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. శ్రీకాకుళంను జనరల్ మహిళకు, రాజమహేంద్రవరాన్ని ఎస్సీ జనరల్‌కు, కాకినాడను బీసీ మహిళకు, మంగళగిరి-తాడేపల్లిని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON