ఈరోజు విడుదల కావాల్సిన ఏపీ ఎస్సెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో రాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. వారి అభ్యర్ధన మేరకు ఫలితాలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఫలితాలను జులై 2 గురువారం విడుదల చేసే అవకాశముంది.