loader

ఏపీలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది.షెడ్యూల్ విడుదల తో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా. కోర్టు కేసుల కారణంగా నాలుగు కార్పోరేషన్లకు ఎన్నికల నిర్వహణ పెండింగ్ పెట్టినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. మంగళగిరి- తాడేపల్లి, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం కార్పోరేషన్లకు ఎన్నికలు ఇప్పుడు జరగటం లేదు. అదే విధంగా మిగిలిన 23 మున్సిపాల్టీల్లోనూ కోర్టు కేసుల పరిష్కారం తరువాత ఎన్నికలు జరగనున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON